మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో దగ్గు మందు తాగిన చిన్నారులు మరణించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ మాన్యుఫ్యాక్చరర్లకు గట్టి హెచ్చరిక పంపింది.
ఇక్సిగో ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్లకు 98 రెట్ల అధిక బిడ్డింగ్లు దాఖలయ్యాయి. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి 4,37,69,494 షేర్లకుగాను 4,29,36,34,618 షేర్ల బిడ్డింగ్లు వచ�