మావోయిస్టులు లొంగిపోతే ఉద్యమాలు ఆగవు : సీపీఐ నేత నారాయణ
మావోయిస్టులు లొంగిపోయినంత మాత్రాన ఉద్యమాలు ఆగిపోతాయనుకోవడం పొరపాటేనని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులు లొంగిపోయినంత మాత్రాన ఉద్యమాలు ఆగిపోతాయనుకోవడం పొరపాటేనని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. పేదరికం లేని రాజ్యాలు సృష్టిస్తే నక్సలైట్లు ఉండరని తెలిపారు.
మావోయిస్టుల లొంగుబాటుపై ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో దోపిడీదారులు ఉన్నంతకాలం ఏదో ఒకచోట.. ఏదో ఒక రూపంలో ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. చెట్టుకొట్టేస్తే మళ్లీ మొలకలు వస్తాయని, అరాచకాలు, దోపిడీలు పెచ్చుమీరితే మళ్లీ ఉద్యమాలు పుట్టుకొస్తాయని నారాయణ స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

