Forex Reserves | దేశీయ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు దిగి వచ్చాయి. ఈ నెల 24తో ముగిసిన వారానికి రెండు బిలియన్ డాలర్లు తగ్గి 646.67 బిలియన్ డాలర్లకు పడిపోయాయని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ వెల్లడించింది.
Truecaller AI Scanner | ఏఐ కాల్స్ ను గుర్తించడానికి ట్రూకాలర్ ఏఐ ఫీచర్ తీసుకొచ్చింది. ట్రూ కాలర్ యాప్ డీఫాల్ట్ కాలర్ యాప్ గా సెట్ చేసుకుంటే సరి.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన కాల్స్ ను ఇట్టే పట్టేస్తుంది.
Home Loan | బ్యాంకు నుంచి తీసుకున్న ఇంటి రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత సదరు బ్యాంకు నుంచి కీలక పత్రాలు తీసుకోవడం మరిచిపోవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Union Minister Nitin Gadkari | హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో జరిగిన ఓ సభలో నితిన్ గడ్కరీ మాట్లాడూత 2034 నాటికి పెట్రోల్, డీజిల్ వాహనాలకు తలుపులు మూసేయాలని కేంద్రం భావిస్తోందన్నారు.
Banking Fraud- RBI Report | గత రెండేండ్లలో బ్యాంకింగ్ రంగంలో మోసాలు 300 శాతం పెరిగిపోయాయి. డిజిటల్ చెల్లింపుల్లో 700 శాతం వరకూ పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది.
Honor Magic 6 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ తన హానర్ మ్యాజిక్ 6, హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్లు త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Moto G04s | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటో మోటో జీ04ఎస్ ఫోన్ ఈ నెల 30న భారత్ మార్కెట్లో ఆవిష్కరించడానికి రంగం సిద్ధమైంది.
Nothing Phone 2a | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ నథింట్ ఫోన్ 2ఏ.. (Nothing Phone 2a) బుధవారం రెండు కొత్త రంగుల్లో భాత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు.