Apple Days Sale | ఐ-ఫోన్ సహా పలు ఉత్పత్తులపై ఆపిల్ డేస్ సేల్.. భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇలా..!
Apple Days Sale | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 15 సిరీస్, పాత మోడల్ ఐ-ఫోన్లను డిస్కౌంట్ ధరలపై భారత్ లో విక్రయించనున్నది. ‘ఆపిల్ డేస్ సేల్’ పేరుతో విజయ్ సేల్ ఈ డిస్కౌంట్ సేల్ నిర్వహిస్తోంది.
Apple Days Sale | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 15 సిరీస్, పాత మోడల్ ఐ-ఫోన్లను డిస్కౌంట్ ధరలపై భారత్ లో విక్రయించనున్నది. ‘ఆపిల్ డేస్ సేల్’ పేరుతో విజయ్ సేల్ ఈ డిస్కౌంట్ సేల్ నిర్వహిస్తోంది. ఈ నెల 17 వరకూ రాయితీ ధరపై ఐ-ఫోన్ ఫోన్లు, ఐపాడ్, మ్యాక్ బుక్, ఆపిల్ వాచ్, ఎయిర్ పాడ్స్ లభిస్తాయి. సెలెక్టెడ్ మెథడ్స్‌లో కొనుగోలు చేసిన వారికి అదనపు ఆఫర్లు, బెనిఫిట్లు లభిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డుదారులపై రూ.10 వేల వరకూ ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రిటైల్ స్టోర్లకు వచ్చే కస్టమర్లకు ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.12 వేల వరకూ ఆఫర్ లభిస్తుంది.
ఐ-ఫోన్ 15 ఫోన్ రూ.79,900, ఐ-ఫోన్ 15 ప్లస్ ఫోన్ రూ.89,900లకు మార్కెట్లో ఆవిష్కరించింది ఆపిల్. ఇప్పుడు విజయ్ సేల్ నిర్వహిస్తున్న విక్రయాల్లో ఐ-ఫోన్ 15 ఫోన్ రూ.64,900, ఐ-ఫోన్ 15 ప్లస్ ఫోన్ రూ.74,290లకు సొంతం చేసుకోవచ్చు.
హయ్యర్ ఎండ్ ఐ-ఫోన్ 15 ప్రో రూ.1,23,990, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ.1,45,990, ఐఫోన్ 15 ప్రో రూ.1,34,900, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ రూ.1,54,900లకు ఆవిష్కరించారు. ఇక ఐఫోన్ 14 ఫోన్ ఆఫర్లతో కలిపి రూ.57,990, ఐఫోన్ 14 ప్లస్ రూ.66,990, ఐఫోన్ 13 ఫోన్ రూ.50,999లకు సొంతం చేసుకోవచ్చు.
నైన్త్ జనరేషన్ ఐపాడ్ రూ.24,990, టెన్త్ జనరేషన్ ఐపాడ్ 29,900, ఫిప్త్ జెన్ ఐపాడ్ ఎయిర్ రూ.45,490, 11 అంగుళాల ఐపాడ్ ఎయిర్ రూ.53,000, 13 అంగుళాల ఐపాడ్ ఎయిర్ రూ.72 వేలకు లభిస్తుంది. 11 అంగుళాల ఐపాడ్ ప్రో రూ.91 వేలు, 13 అంగుళాల ఐపాడ్ ప్రో రూ.1,19,500లకు సొంతం చేసుకోవచ్చు.
14 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో విత్ ఎం3 చిప్ రూ.1,47,890, ఆపిల్ వాచ్ సిరీస్ 9 రూ.36,600, ఎయిర్ పాడ్స్ ప్రో (సెకండ్ జెన్) రూ.21,090, ఆపిల్ హోం పాడ్ మినీ రూ.8,390లకు లభిస్తాయి. విజయ్ సేల్స్ వెబ్ సైట్లో ఇతర ఆపిల్ ఉత్పత్తులపై ఆఫర్ల వివరాలు అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

