Flipkart Big Billion Days sale : సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేయనున్నారు.
Apple Days Sale | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 15 సిరీస్, పాత మోడల్ ఐ-ఫోన్లను డిస్కౌంట్ ధరలపై భారత్ లో విక్రయించనున్నది. ‘ఆపిల్ డేస్ సేల్’ పేరుతో విజయ్ సేల్ ఈ డిస్కౌంట్ సేల్ నిర్వహిస్తోంది.
iPhone 15 Series | ఆపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫోన్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఫోన్‌ను కొనుగోలు చేసిన యూజర్లు ఇబ్బందులకు గురవుతున్నారు.
రిలయన్స్ డిజిటల్, జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ స్టోర్లలో ఐఫోన్ 15ని కొనుగోలు చేసిన కస్టమర్లకు జియో రూ.2,394 విలువైన ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
స్మార్ట్ఫోన్లలో వాడే జీపీఎస్ టెక్నాలజీ (పొజిషినింగ్, నావిగేషన్, టైమింగ్ సేవల్ని అందిస్తుంది) అమెరికాది. ఈ జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఇస్రో అభివృద్ధి చేసిన ‘నావిక్' సాంకేతిక పరిజ్ఞానం మొట్టమొదటిస
Apple iPhone 15 Launch | ఐ-ఫోన్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈవెంటి ఆవిష్క్రుతమైంది. తొలుత ఆపిల్ వాచ్ సిరీస్ 9 స్మార్ వాచ్ తో మొదలు పెట్టి వాచ్ ఆల్ట్రా 2, అటుపై ఐఫోన్ 15 సిరీస్ పోన్లను ఆవిష్కరించారు.
టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే నెలలో ఐఫోన్ 15 (iPhone 15) లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఐఫోన్ 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్‌లను యాపిల్ ప్రవేశపెట్టనుంది.