Gold – Silver Rates | శనివారం ఒక్కరోజే రూ.2000 తగ్గిన బంగారం.. అదే బాటలో వెండి..
Gold - Silver Rates | దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శనివారం 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.2080 తగ్గితే, కిలో వెండి ధర రూ.4500 పడిపోయింది.
Gold – Silver Rates | అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. వృద్ధిరేటు పెరుగుతుందని ఆర్బీఐ ప్రకటించడంతోపాటు పెండ్లిండ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో బంగారం, వెండి ధరలు తగ్గడం ప్రాధాన్యం సంతరించుకున్నది. శనివారం దేశంలో బంగారం ధర తులం (24 క్యారట్స్) రూ.2080 తగ్గింది. ఇటీవలి కాలంలో బంగారం ధర భారీగా తగ్గడం ఇదే తొలిసారి. దేశంలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.2080 తగ్గి రూ.71,670 వద్ద ముగిసింది. శుక్రవారం రూ.73,750 వద్ద నిలిచింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1900 తగ్గి రూ.65,700 పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం కిలో వెండి ధర రూ.4500 తగ్గి రూ.91,500 పలికింది. శుక్రవారం రూ.96 వేలు పలికింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర వరలు (రూపాయల్లో) ..
నగరం – 22 క్యారట్లు – 24 క్యారట్లు
చెన్నై – 66,500 – 72,550
ముంబై – 65,700 – 71,670
ఢిల్లీ – 65,850 – 71,820
కోల్‌కతా – 65,700 – 71,670
బెంగళూరు – 65,700 – 71,670
హైదరాబాద్ – 65,700 – 71,670
కేరళ – 65,700 – 71,670
పుణె – 65,700 – 71,670
వడోదర – 65,750 – 71,720
అహ్మదాబాద్- 65,750 – 71,720
జైపూర్ – 65,850 – 71,820
లక్నో – 65,850 – 71,820
కోయంబత్తూర్ – 66,500 – 72,550
మదురై – 66,500 – 72,550
విజయవాడ – 65,700 – 71,670
పాట్నా – 65,750 – 71,720
నాగ్‌పూర్ – 65,700 – 71,670
చండీగఢ్ – 65,850 – 71,820
సూరత్ – 65,750 – 71,720
భువనేశ్వర్ – 65,700 – 71,670
మంగళూరు – 65,700 – 71,670
విశాఖపట్నం – 65,700 – 71,670
నాసిక్ – 65,730 – 71,700
మైసూర్ – 65,700 – 71,670
సేలం – 66,500 – 72,550
రాజ్‌కోట్ – 65,750 – 71,720
త్రిచి – 66,500 – 72,550
అయోధ్య – 65,850 – 71,820
కటక్ – 65,700 – 71,670
దావణగిరె – 65,700 – 71,670
దేశంలోని వివిధ నగరాల్లో కిలో వెండి ధర ఇలా (రూపాయల్లో)
నగరం – కిలో వెండి ధర
చెన్నై – 96,000.00
ముంబై – 91,500.00
ఢిల్లీ – 91,500.00
కోల్‌కతా – 91,500.00
బెంగళూరు – 93,350.00
హైదరాబాద్ – 96,000.00
కేరళ – 96,000.00
పుణె – 91,500.00
వడోదర – 91,500.00
అహ్మదాబాద్ – 91,500.00
జైపూర్ – 91,500.00
లక్నో – 91,500.00
కోయంబత్తూర్ – 96,000.00
మదురై – 96,000.00
విజయవాడ – 96,000.00
పాట్నా – 91,500.00
నాగ్‌పూర్ – 91,500.00
చండీగఢ్ – 91,500.00
సూరత్ – 91,500.00
భువనేశ్వర్ – 96,000.00
మంగళూరు – 93,350.00
విశాఖపట్నం – 96,000.00
నాసిక్ – 91,500.00
మైసూర్ – 93,350.00
సేలం – 96,000.00
రాజ్‌కోట్ – 91,500.00
త్రిచి – 96,000.00
అయోధ్య – 91,500.00
కటక్ – 96,000.00
దావణగెరె – 93,350.00
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

