హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): టీహబ్‌లో యాక్సిలరేటర్ కేంద్రాన్ని ప్రారంభించింది అమెరికాకు చెందిన ఫాల్కన్ ఎక్స్ సంస్థ. యాక్సిలరేటర్ మెంబర్షిప్ ప్లాన్ పేరుతో స్టార్టప్‌లు అమెరికాలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశాలు కూడా లభించనున్నాయి. వివరాలకు ఈ లింకులో(oday: https:// bit.ly/3RKtzpe) సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.