Tata Nexon | టాటా మోటార్స్ (Tata Motors) సబ్-4 మీటర్ కంపాక్ట్ ఎస్యూవీ (SUV) టాటా నెక్సాన్ మరో మైలురాయిని చేరుకున్నది. ఇప్పటి వరకూ ఏడు లక్షల యూనిట్లు విక్రయించింది.
తీవ్ర ఒడుదొడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త స్థాయిలను అధిరోహించాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడైనా.. ఆఖర్లో మాత్రం లాభాలనే అందుకున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచ�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీతో కలిసి టీ హబ్.. మొబిలిటీ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నది. ఆటోమొబైల్ రంగంలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించడంతో పాటు ఎంపిక చేసిన స్టార్టప్‌లకు మార్కెట్‌పై అవగాహన కల
Infinix Note 40 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్‌ను ఈ నెల 21న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Hyundai IPO | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్.. భారత్ లోని హ్యుండాయ్ మోటార్ ఇండియాలో తన 17.5 శాతం వాటాను ఐపీఓ ద్వారా విక్రయించాలని తలపెట్టిందని తెలుస్తోంది.
Union Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేనెల 22న పార్లమెంట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారని తెలుస్తోంది.
దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 3 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 5 శాతానికే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పరిమితమైంది. ఈ మేరకు బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది.
అన్ని జీవిత బీమా సేవింగ్స్ ప్లాన్లలో పాలసీ లోన్ సదుపాయం అనేది ఇకపై తప్పనిసరి అని బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ బుధవారం ఇన్సూరెన్స్ కంపెనీలకు స్పష్టం చేసింది.
ఇక్సిగో ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్లకు 98 రెట్ల అధిక బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి 4,37,69,494 షేర్లకుగాను 4,29,36,34,618 షేర్ల బిడ్డింగ్‌లు వచ�
ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా మళ్లీ యాపిల్ అవతరించింది. ఇప్పటి వరకు తొలి స్థానంలో కదలాడిన మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి యాపిల్ తిరిగి తొలి స్థానాన్ని దక్కించుకున్నది. అంతర్జాతీయంగా ఐఫోన్ల అమ్మకాలు భ�