Flipkart-Bill Desk | ఫాస్టాగ్, డీటీహెచ్ రీచార్జీతోపాటు ఐదు కొత్త సెగ్మెంట్లలో డిజిటల్ పేమెంట్స్ సేవల సౌకర్యం కల్పించేందుకు పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ ‘బిల్ డెస్క్’తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫ్లిప్క�
Hyundai Exter Knight | ప్రముఖ దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన ఎక్స్టర్ మార్కెట్లోకి తెచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అప్ డేటెడ్ ఎక్స్టర్ నైట్ (Exter Knite) కారును ఆవిష్కరించింది.
2024 TVS Apache RTR 160 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ మోటారు సైకిల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
TCS | 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 తొలి త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభాలు తొమ్మిది శాతం పుంజుకుని రూ.11,074 కోట్ల నుంచి రూ.12,040 కోట్లకు చేరుకున్నది.
2023-24 మధ్యలో గానీ, 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గానీ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్న తమ సబ్ స్క్రైబర్లకు సవరించిన వడ్డీ ప్రకారమే చెల్లింపులు జరుపుతామని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా తెలిపింది.
Jupiter 125 CNG | బజాజ్ ఆటో బాటలోనే మరో టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ పయనిస్తోందని వార్తలొచ్చాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ.. సీఎన్జీ పవర్డ్ జూపిటర్-125 ఆవిష్కరణకు కసరత్తు చేస్తుందని ఆ వార్తల సమాచారం.
ITR | ఐటీఆర్ ఫైలింగ్ గడువు దగ్గర పడుతున్నా కొద్దీ.. ఈ-ఫైలింగ్ పోర్టల్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పన్ను చెల్లింపుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Term Insurance | టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ధరలు పెరిగాయి. భారీ సంస్థలైన హెచ్డీఎఫ్సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్, బజాజ్ అలియాంజ్, టాటా ఏఐఏలు కనిష్ఠంగా 1 శాతం, గరిష్ఠంగా 10 శాతం వరకు పెంచినట్టు ప్రకటించాయి.
HDFC Bank | ఈ నెల 13న బ్యాంకింగ్ సిస్టమ్ అప్ గ్రేడ్ ప్రక్రియ చేపట్టడంతో ఆ రోజు ఉదయం మూడు గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ కొన్ని బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది.
Mahindra XUV700 AX7 | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ ఎస్యూవీ కారు ఎక్స్ యూవీ 700 ఏఎక్స్7 (XUV 700 AX7) మోడల్ కార్లపై ధర తగ్గించింది.
LPG eKYC | వంట గ్యాస్ సిలిండర్ల వినియోగదారుల ఈ-కేవైసీ ప్రక్రియకు ఎటువంటి తుది గడువు లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు.
Tecno Spark 20 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ (Tecno Spark 20 Pro 5G) ఫోన్ ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Tata Motors | టాటా మోటార్స్ ఎస్యూవీ కార్ల విక్రయాలు 20 లక్షల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వాటిపై ఈ నెలాఖరు వరకూ రూ.1.40 లక్షల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.