Realme 13 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ భారత్ మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.
Mercedes-Benz EQA | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ - బెంజ్ ఇండియా.. సోమవారం దేశీయ మార్కెట్లో అత్యంత చౌక ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఏ (Mercedes - Benz EQA)ను ఆవిష్కరించనున్నది.
Tecno Spark 20 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. తన టెక్నో స్పార్క్ 20 ప్రో ఫోన్ ను ఈ నెల తొమ్మిదో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
ఫ్రీడమ్ 125 పేరుతో తొలి సీఎన్జీ మోటారు సైకిల్ ఆవిష్కరించిన బజాజ్ ఆటో.. త్వరలో `క్యూట్ సీఎన్జీ (Qute CNG)’ ఆటో టాక్సీ (Auto Taxi) ని మార్కెట్లోకి తేనున్నట్లు తెలిపింది.
Reliance | శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ స్టాక్ 52వారాల గరిష్టాన్ని తాకింది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23.85 లక్షల కోట్లు క్రాస్ అయింది.
Bajaj Freedom 125 CNG | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో (Bajaj Auto) .. ప్రపంచంలోనే తొలి సీఎన్జీ మోటారు సైకిల్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.95 వేల నుంచి ప్రారంభం అవుతుంది.
రిలయన్స్ జియో అత్యధిక సర్దుబాటు స్థూల ఆదాయాన్ని (ఏజీఆర్) ప్రకటించింది. జనవరి-మార్చిలో రూ.25,330.97 కోట్లుగా ఉన్నది. గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 10.21 శాతం పుంజుకున్నది.
తెలంగాణలోఇంధన సామర్థ్య పరిష్కారాలను పెంపొందించడానికి ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మహిళా వ్యాపారవేత్త వధ్య పద్మ ఒప్పందం కుదుర్చు�