Jio Air Fiber | జియో ఎయిర్ ఫైబర్ పంద్రాగస్ట్ ఆఫర్.. ఇవీ డీటెయిల్స్..!
Jio Air Fiber | రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) తన యూజర్లకు పంద్రాగస్ట్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్ ఫైబర్ (Air Fiber) ఇన్ స్టలేషన్ చార్జీ మీద రూ.1000 డిస్కౌంట్ అందిస్తున్నట్లు గురువారం తెలిపింది.
Jio Air Fiber | రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) తన యూజర్లకు పంద్రాగస్ట్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్ ఫైబర్ (Air Fiber) ఇన్ స్టలేషన్ చార్జీ మీద రూ.1000 డిస్కౌంట్ అందిస్తున్నట్లు గురువారం తెలిపింది. ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకూ అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ లెవల్ ప్లాన్లు తీసుకునే వారికి 30 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber)కు 11 లక్షలకు పైగా కొత్త ఎయిర్ ఫైబర్ కనెక్షన్లు వచ్చాయి.
ఈ నెల 26 నుంచి ఆగస్టు 15 వరకూ జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) ఇన్ స్టల్ చేసుకునే వారికి రూ.1000 ఇన్ స్టలేషన్ చార్జీలు తగ్గిస్తాం. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ లో 30 శాతం వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. ఎయిర్ ఫైబర్ సర్వీసు పొందే వారు కనీసం మూడు నెలల ప్లాన్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. జియో ఎయిర్ ఫైబర్ నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక ప్లాన్లు అమలులోకి తెచ్చింది. డేటా డౌన్ లోడ్ స్పీడ్ ఆధారంగా వేర్వేరు ప్లాన్ల చార్జీలు ఖరారు చేసింది జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber).
ఇవి కూడా చదవండి:
Citroen Basalt |టాటా కర్వ్కు పోటీగా సిట్రోన్ బసాల్ట్.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ.. !
Maruti Suzuki Ignis | భారత్ మార్కెట్లోకి మారుతి ఇగ్నిస్ రేడియన్స్.. బేస్ సిగ్మా కంటే ధర తక్కువ.. !
Gold-Silver Rates | వరుసగా మూడో రోజూ భారీగా బంగారం ధర పతనం.. అదే బాటలో వెండి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

