Jio | దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో నెట్ వర్క్ పరిధిలో టెలికం సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీనికి కారణాలేమిటన్నది తెలియరాలేదు. జియో యాజమాన్యం అధికారికంగా స్పందించలేదు.
Samsung Galaxy S24 Ultra | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ త్వరలో కొత్త కలర్ ఆప్షన్లో అందుబాటులోకి రానున్నది.
Motorola Edge 50 Ultra | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) ఎడ్జ్ సిరీస్‌లో తన టాప్ అప్ లైన్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Paytm | ఆర్బీఐ ఆంక్షలతో ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం’ తన కంపెనీ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా రాజీవ్ కృష్ణమురళీలాల్ అగర్వాల్‌ను నియమించుకున్నది.
Hyundai | ‘వాహనాల తయారీ విధానం’లో కేంద్ర ప్రభుత్వం తరుచుగా మార్పులు చేయడం వల్ల భారత్‌లోకి అధునాతన టెక్నాలజీ, పెట్టుబడులు వేగంగా రాబోవని దక్షిణ కొరియా ఆటో మేజర్ ‘హ్యుండాయ్’ ఆందోళన వ్యక్తం చేసింది.
Tata Motors Discounts | టాటా మోటార్స్ తన కార్ల విక్రయాలు పెంచుకునేందుకు జూన్ లో వివిధ మోడల్స్ మీద గరిష్టంగా రూ.1.35 లక్షల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది.
Paytm-Zomato | ఆర్బీఐ ఆంక్షలతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న పేటీఎం.. వాటి నుంచి బయట పడేందుకు తన ఆన్ లైన్ టికెటింగ్ విభాగాన్ని విక్రయించనున్నదని తెలుస్తోంది. ఇందుకోసం జొమాటోతో చర్చిస్తున్నట్లు సమాచారం.