Poco M6 Plus 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 ప్లస్ 5జీ (Poco M6 Plus 5G) ఫోన్ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
WhatsApp | వాట్సాప్ తన యూజర్లకు వచ్చే వాయిస్ మెసేజ్ లు వినడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు దాని గురించి తెలుసుకునేందుకు ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్ తీసుకొస్తోంది.
Flipkart-Bill Desk | ఫాస్టాగ్, డీటీహెచ్ రీచార్జీతోపాటు ఐదు కొత్త సెగ్మెంట్లలో డిజిటల్ పేమెంట్స్ సేవల సౌకర్యం కల్పించేందుకు పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ ‘బిల్ డెస్క్’తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫ్లిప్క�
Hyundai Exter Knight | ప్రముఖ దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన ఎక్స్టర్ మార్కెట్లోకి తెచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అప్ డేటెడ్ ఎక్స్టర్ నైట్ (Exter Knite) కారును ఆవిష్కరించింది.
2024 TVS Apache RTR 160 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ మోటారు సైకిల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
TCS | 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 తొలి త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభాలు తొమ్మిది శాతం పుంజుకుని రూ.11,074 కోట్ల నుంచి రూ.12,040 కోట్లకు చేరుకున్నది.
2023-24 మధ్యలో గానీ, 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గానీ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్న తమ సబ్ స్క్రైబర్లకు సవరించిన వడ్డీ ప్రకారమే చెల్లింపులు జరుపుతామని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా తెలిపింది.
Jupiter 125 CNG | బజాజ్ ఆటో బాటలోనే మరో టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ పయనిస్తోందని వార్తలొచ్చాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ.. సీఎన్జీ పవర్డ్ జూపిటర్-125 ఆవిష్కరణకు కసరత్తు చేస్తుందని ఆ వార్తల సమాచారం.
ITR | ఐటీఆర్ ఫైలింగ్ గడువు దగ్గర పడుతున్నా కొద్దీ.. ఈ-ఫైలింగ్ పోర్టల్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పన్ను చెల్లింపుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Term Insurance | టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ధరలు పెరిగాయి. భారీ సంస్థలైన హెచ్డీఎఫ్సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్, బజాజ్ అలియాంజ్, టాటా ఏఐఏలు కనిష్ఠంగా 1 శాతం, గరిష్ఠంగా 10 శాతం వరకు పెంచినట్టు ప్రకటించాయి.