Adani - Hindenburg | తమను అప్రతిష్ట పాల్జేసి, తమ కంపెనీ ఎఫ్ పీఓను దెబ్బ తీయడమే లక్ష్యంగా యూఎస్ షార్ట్ షెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిందని గౌతం అదానీ ఆరోపించారు.
Hero Moro Corp | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్.. సెలెక్టెడ్ మోటారు సైకిళ్ల ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. దాని కాలపరిమితి ఐదేండ్లుంటుంది. అయితే ఈలోగా ఏదైనా అత్యవసరంగా నిధులు కావాల్సి వచ్చి సదరు ఆర్డీ ఖాతాను ఉపసంహరించుకోవాలంటే ఏం చేయా�
Vivo T3 Lite | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వివో టీ3 లైట్ (Vivo T3 Lite)ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
Samsung Galaxy S24 Ultra | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా ఫోన్ కొత్త రంగు ఆప్షన్‌తో భారత్ మార్కెట్లోకి తెచ్చింది.
SBI | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన నెట్వర్క్ విస్తరించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 400 శాఖలను ప్రారంభించనున్నది.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో మూడింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.06 లక్షల కోట్లు పెరిగింది.
Nirmala Sitaraman | పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Citroen C3 Aircross | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ తన సీ3 ఎయిర్ క్రాస్ కారు సెలెక్టెడ్ వేరియంట్లపై గరిష్టంగా రూ.2.62 లక్షల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
Nirmala Sitaraman | పెట్టుబడి మూలధన సాయం కింద కేంద్రం తెచ్చిన 50 ఏండ్ల వడ్డీ రహిత రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు.
BMW 5 Series | ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) తన న్యూ జనరేషన్ బీఎండబ్ల్యూ 5 సిరీస్ లాంగ్ వీల్ బేస్ (ఎల్‌డబ్ల్యూబీ) కార్ల ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది.