Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు మళ్లీ పెరిగాయి. ఈ నెల 21తో ముగిసిన వారానికి 816 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 653.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Realme C61 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ సీ 61 (Realme C61 5G) ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Stocks |tocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ఆరంభ లాభాలు హరించుకుపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న సూచీలు గురువారం మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి.
Hyundai Inster EV |ప్రముఖ దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ కంపెనీ తన మైక్రో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇన్‌స్టర్ (Inster)ను గ్లోబల్ మార్కెట్లో ప్రదర్శించింది.
Maruti Suzuki Baleno | ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో రారాజుగా నిలిచిన మారుతి సుజుకి బాలెనోపై జూన్ నెలలో రూ.62,100 వరకూ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
HDFC Bank Credit Card | హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన క్రెడిట్ కార్డులతో రెంట్ చెల్లింపులపై ఒకశాతం ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. అలాగే ఫ్యుయల్ వినియోగం, యుటిలిటీ లావాదేవీలకూ పరిమితి విధించింది. ఈ మార్పులు ఆగస్టు ఒకటో తే�
Mahindra XUV700 | మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కారు ఎక్స్‌యూవీ 700.. ఆవిష్కరించిన 33 నెలల్లో రెండు లక్షల యూనిట్లకు పైగా కార్లు విక్రయించింది.
Vivo T3 Lite 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3 లైట్ 5జీ (Vivo T3 Lite 5G) ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.