‘త్వరలో బీఆర్ఏఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం’
డా.బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంను త్వరలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డా.బి.ధర్మానాయక్ తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్సిటీ రీజినల్ కో ఆర్డినేషన్ సెంటర్ పరిధిలోని నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో..
– వర్సిటీ జెడీ డా.బి. ధర్మానాయక్
రామగిరి, ఫిబ్రవరి 21 : డా.బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంను త్వరలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డా.బి.ధర్మానాయక్ తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్సిటీ రీజినల్ కో ఆర్డినేషన్ సెంటర్ పరిధిలోని నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం పూర్వ విద్యార్థుల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాబారు. బీఆర్ఏఓయూలో యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులెందరో నేడు సమాజంలో మేథావులు, ఉన్నత ఉద్యోగులుగా, సాఫ్ట్‌వేర్‌తో పాటు వివిధ రంగాల్లో స్థిరపడినట్లు తెలిపారు. వారందరూ అల్యూమినిలో రిజిస్ట్రేషన్ కావాలని సూచించారు. దేశంలోనే బీఆర్ఏఓయూ డిజిటల్ యూనివర్సిటీగా పలు కార్యక్రమాలు, ఎంఓయూలు, నూతన కోర్సులను అందుబాటులోకి తెచ్చిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉమెన్స్ కళాశాల బీఆర్ఏఓయూ కో ఆర్డినేటర్ డా.సుంకరి రాజారామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ॥ శ్రీనివాసారాజు, బీఆర్ఏఓయూ కౌన్సిలర్స్ బి.రామకృష్ణ, పెరిక మధు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

