Ola Electric Offers | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ఎస్1 (S1) ఈవీ స్కూటర్లపై రూ.15 వేలవరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
Infinix Note 40 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ (Infinix Note 40 5G) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 14తో ముగిసిన వారాంతానికిగాను 2.922 బిలియన్ డాలర్లు తగ్గి 652. 895 బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.
Forex Reserves | ఈ నెల 14తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.922 బిలియన్ డాలర్లు తగ్గి 652.895 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.810 వృద్ధితో రూ.73,400లకు చేరుకున్నది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆరు రోజుల వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. తొలుత శుభారంభాన్ని అందుకున్నా, మధ్యాహ్నం ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ఇండెక్సులు నష్టాలతో ముగిశాయి.
Claude 3.5 Sonnet : 2022 నవంబర్లో ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్జీపీటీని ఓపెన్ఏఐ లాంఛ్ చేసిన అనంతరం ఈ ఏఐ చాట్బాట్పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగింది.
RBI | లాభాలు గడించడానికి బ్యాంకులు కొన్ని రకాల రిస్కులు చేయడం సరి కాదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఇటువంటి చర్యలతో ఏమాత్రం లాభాలు రావన్నారు.