Tecno Spark 20 5G | ఈ నెల 9న భారత్ మార్కెట్లోకి టెక్నో స్పార్క్ 20 5జీ.. ఇవీ డిటైల్స్..!
Tecno Spark 20 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. తన టెక్నో స్పార్క్ 20 ప్రో ఫోన్ ను ఈ నెల తొమ్మిదో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Tecno Spark 20 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. తన టెక్నో స్పార్క్ 20 ప్రో ఫోన్ ను ఈ నెల తొమ్మిదో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 వర్షన్ ఓఎస్ మీద పని చేస్తుందీ ఫోన్. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ అండ్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో వస్తోంది.
108 మెగా పిక్సెల్ ఆల్ట్రా క్లియర్ ఇమేజింగ్ మెయిన్ సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియోకాల్స్ కోసం 8 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. సూపర్ రెలిప్సే కర్వ్ డిజైన్ కలిగి ఉంటుందీ కెమెరా. 33 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. స్టీరియో స్పీకర్లు, సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ కలిగి ఉంటుంది. సీమ్ లెస్ ఫాస్టర్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
Jio | ఓటీటీ బెనిఫిట్ ప్లాన్లు కుదించిన రిలయన్స్ జియో..!
Reliance | 52 వారాల గరిష్టానికి రిలయన్స్.. ఎం-క్యాప్‌లో మరో రికార్డు..!
Motorola Razr 50 Ultra | ప్రీమియం సెగ్మెంట్లో మరో ఫోన్ మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా ఆవిష్కరణ..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

