Mukesh Ambani | కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేసిన ముకేశ్ అంబానీ పుట్టుకతోనే సంపన్నుడు కాదు. ఓ నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించారు. మరి నిరుపేద కుటుంబంలో పుట్టిన అంబానీ ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలా ఎది
బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు రూ.550 ఎగిసింది. దీంతో దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో తులం రూ.75,700 పలికింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డిపాజిట్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక డిపాజిట్ స్కీం ‘అమృత వృష్టి’ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Union Budget 2024 | ఈ నెల 23న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నార్త్ బ్లాక్ లోని ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయంలో సంప్రదాయ హల్వా వేడుక నిర్వహించారు.
Ratan Tata- Mukesh Ambani | దేశీయ టెలికం రంగంలో ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్, రతన్ టాటా సారధ్యంలోని టాటా గ్రూప్ మధ్య గట్టి పోటీ నెలకొంటుందని చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ తో టీసీఎస్ రూ.15 వేల కోట్లతో భాగస్వామ్య ఒప్పందం క
Tata Curvv | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఆగస్టు ఏడో తేదీన ఆవిష్కరించనున్న టాటా కర్వ్ కారును ఐసీఈ, ఈవీ వేరియంట్లలో ఆవిష్కరించనున్నది.
Hyundai Exter CNG | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన న్యూ ఎస్యూవీ కారు ఎక్స్టర్ (Exter) ను సీఎన్జీ వర్షన్ లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
MG Motor CUV EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ (MG Motor) భారత్ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ కారు ‘సీయూవీ (CUV)’ వచ్చే ఫెస్టివ్ సీజన్లో ఆవిష్కరించనున్నది.
iQoo Z9 Lite 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite) ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.