World Bank | గ్రీన్ ఎనర్జీ కోసం భారత్‌కు ప్రపంచ బ్యాంకు 150 కోట్ల డాలర్ల రుణం..!
World Bank | భారత్‌లో హరిత ఇంధన అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు 150 కోట్ల డాలర్ల రుణం ఆమోదించింది.
World Bank | భారత్‌లో హరిత ఇంధన అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు 150 కోట్ల డాలర్ల రుణం ఆమోదించింది. గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రోలైసర్స్, రెన్యూవబుల్ ఎనర్జీ పెంపునకు ఈ నిధులు వినియోగిస్తారు. ‘లో-కార్బన్ ఎనర్జీ ప్రోగ్రామిక్ డెవలప్ మెంట్ పాలసీ ఆపరేషన్’ కింద ప్రపంచ బ్యాంకు ఈ రుణం మంజూరు చేసింది.
2030 నాటికి 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ స్టలేషన్ లక్ష్యంగా కేంద్రం పెట్టుకున్నది. ఎలక్ట్రోలైజర్స్, గ్రీన్ హైడ్రోజన్ తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం రూ.17 వేల కోట్ల నిధులతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించింది. రెన్యూవబుల్ ఎనర్జీ వ్యాప్తితోపాటు బ్యాటరీ ఎనర్జీ సొల్యూషన్స్ కు ఇన్సెంటివ్ లు, రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్‌లో ఇండియన్ ఎలక్ట్రిక్ గ్రిడ్ కోడ్ కలిపేందుకు ఈ నిధులు వినియోగిస్తారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్స్ మిషన్ చార్జీల మాఫీ వంటి వాటిని ప్రపంచ బ్యాంకు రుణాన్ని వినియోగిస్తారు.
ఇవి కూడా చదవండి :
Tata Motors | ఆరేండ్లలో 60 లక్షల కార్ల విక్రయాలు.. ఇదీ టాటా మోటార్స్ బ్లూ ప్రింట్ ..!
Maruti Suzuki Swift | మారుతి ‘సిగ’లో మరో మైలురాయి.. 30 లక్షలు దాటిన ‘స్విఫ్ట్’ సేల్స్..!
Bharti Airtel | ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్ల మోత.. 20 శాతం వరకూ పెంపు..
July Bank Holidays | జూలైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. .ఇవీ డిటైల్స్..!
Realme C61 5G | రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ సీ 61 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

