Amazon Prime Day Sale 2024 | అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ వచ్చేసింది.. 55 శాతం వరకూ డిస్కౌంట్లు.. !
Amazon Prime Day Sale 2024 | Amazon Prime Day Sale 2024 | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ తేదీ ప్రకటించింది. ఈ నెల మూడో వారంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ నిర్వహిస్తారు.
Amazon Prime Day Sale 2024 | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ తేదీ ప్రకటించింది. ఈ నెల మూడో వారంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ నిర్వహిస్తారు. రెండు రోజుల పాటు ఆన్ లైన్ లో జరిగే విక్రయాల్లో స్మార్ట్ ఫోన్లు మొదలు ఫ్యాషన్, అప్పారెల్ తదితర ఉత్పత్తులపై విస్తృత శ్రేణి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. సెలెక్టెడ్ బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసిన వారికి పేమెంట్స్ లో అదనపు డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ నెల 20 న 12.00 గంటలకు మొదలై అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ 21 అర్ధరాత్రి ఆదివారం 11.59 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది. ఇంటెల్, శాంసంగ్, వన్ ప్లస్, ఐక్యూ, హానర్, సోనీ, అసుస్ వంటి టెక్ దిగ్గజ కంపెనీలు సహా 450కి పైగా బ్రాండ్లపై ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తోంది.
అమెజాన్ ప్రైమ్ డే 2024 సేల్స్ లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలు, ఎస్బీఐ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై రూ.2500 క్యాష్ బ్యాక్, అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు రూ.300లతోపాటు సేల్స్ లో రూ.2,200 విలువ గల రివార్డు పాయింట్లు లభిస్తాయి.
ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్స్ మీద 55 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో బుక్ చేసుకున్న వారికి అదే రోజు గానీ, మరుసటి రోజు గానీ డెలివరీ చేస్తామని తెలిపింది. అయితే అమెజాన్ ప్రైమ్ డే సేల్ -2024 కేవలం ప్రైమ్ మెంబర్లకు మాత్రమే వర్తిస్తుంది. నెలకు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఫీజు రూ.299, మూడు నెలలకు రూ.599, ఏడాదికి రూ.1499, అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ ఫీజు రూ.399 పే చేయాలి.
ఇవి కూడా చదవండి :
Electricity Bills | ఇక ఆ సిస్టమ్‌తోనే ఎలక్ట్రిసిటీ బిల్లులు పేమెంట్స్.. ఎందుకంటే..?
Most Affordable Cars | రూ.5 లక్షల్లోపు ధర గల కార్లు కావాలా.. మూడే ఆప్షన్లు.. అవేంటంటే..?!
Coca-Cola | భారత్ మార్కెట్‌కు కోకా కోలా గుడ్‌బై.. ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

