Amazon Prime Day Sale | అమెజాన్ ప్రైమ్ డే సల్స్ సందర్భంగా ఐ-ఫోన్ 13పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.79,900 దరపై అమెజాన్ ప్రైమ్ డే సేల్ తోపాటు సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ47 వేలకే సొంతం చేసుకోవచ్చు.
Amazon Prime Day Sale 2024 | Amazon Prime Day Sale 2024 | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ తేదీ ప్రకటించింది. ఈ నెల మూడో వారంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ నిర్వహిస్తారు.