Amazon Prime Day 2024 Sale-iPhone 13 | రూ.50 వేలలోపు ధరకే ఐఫోన్ 13.. ఇవీ డిటెయిల్స్..’
Amazon Prime Day Sale | అమెజాన్ ప్రైమ్ డే సల్స్ సందర్భంగా ఐ-ఫోన్ 13పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.79,900 దరపై అమెజాన్ ప్రైమ్ డే సేల్ తోపాటు సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ47 వేలకే సొంతం చేసుకోవచ్చు.
iPhone 13 | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన అమెజాన్ ప్రైమ్ డే సేల్-2024లో పాపులర్ స్మార్ట్ ఫోన్లపై పలు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఐ-పోన్ 13 ఏ15 బయోనిక్ ప్రాసెసర్, 12-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్-2024 డిస్కౌంట్తోపాటు సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై ఐ-ఫోన్ 13 ధర మరింత తగ్గుతుంది.
2021 సెప్టెంబర్ లో ఆవిష్కరించిన ఐఫోన్ 13 ఫోన్ ధర రూ.79,900 పలుకుతుంది. అమెజాన్ వెబ్ సైట్ లో రూ.59,900లకు లిస్టయింది. ఇతర డిస్కౌంట్లతో ప్రస్తుత అమెజాన్ ప్రైమ్ డే-2024 సేల్స్ కింద రూ.48,799లకే ఐ-ఫోన్ 13 సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఐ-ఫోన్ 13 ధర రూ.47,799 పలుకుతుంది. పాత ఐ-ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మారిస్తే రూ.44,050 వరకూ ధర తగ్గుతుంది.
2021లో ఆవిష్కరించిన ఆపిల్ ఐఫోన్ 13 ఫోన్ ఆపిల్ 6-కోర్ ఏ15 బయోనిక్ సీపీయూతో వస్తుంది. 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ గా వస్తోంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తోపాటు 6.1 అంగుళాల ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. డోల్బీ విజన్, హెచ్ఎల్జీ, హెచ్డీఆర్ 10 కంటెంట్ కు డిస్ ప్లే మద్దతునిస్తుంది. సెన్సర్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ తోపాటు 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 12 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12 మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది. ఆపిల్ ఐ-ఫోన్ 13 ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూ టూత్ కనెక్టివిటీ, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫేస్ ఐడీ కి మద్దతుగా ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

