Stock Markets | వరుస నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్ (Budget) ప్రవేశపెట్టిన నాటి నుంచి వరుసగా మూడు రోజులు నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ భారీగా లాభాలను ఆర్జించాయి.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్ (Budget) ప్రవేశపెట్టిన నాటి నుంచి వరుసగా మూడు రోజులు నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ భారీగా లాభాలను ఆర్జించాయి. ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి బ్లూ చిప్ స్టాక్స్ ఇవాళ లాభాలను ఆర్జించడం మార్కెట్లకు కలిసొచ్చింది.
ఇవాళ్టి (శుక్రవారం) ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ (Sensex) 1293 పాయింట్లు లాభపడింది. భారీ లాభాలతో 81,332 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సూచీ నిఫ్టీ (Nifty) సైతం భారీ లాభాలను సాధించింది. ఏకంగా 429 పాయింట్ల లాభంతో 24,835 పాయింట్ల వద్ద ముగిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- BSE
- Business news
- nifty
- nse
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

