Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.450 తగ్గి రూ.79,550లకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనతలు దేశీయ బులియన్ మార్కెట్లోనూ కొనసాగుతున్నాయి.
బంగారం ధరలు (Gold Price) రోజురోజుకి పెరుగూతూనే ఉన్నారు. సరికొత్త రికార్డులకు చేరుతూ సామాన్యులకు అందనంత దూరానికి వెళ్తున్నాయి. ఇప్పటికే రూ.80 వేల మార్కును దాటిన బంగారం ధరలు రూ.90 వేల దిశగా దూసుకెళ్తున్నాయి.
Gold-Silver Rates | జీవిత కాల గరిష్టాన్ని తాకిన బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. శుక్రవారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1150 తగ్గుముఖం పట్టి రూ.80,050లకు చేరుకున్నది.
Gold-Silver Rates | బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.300 తగ్గి రూ.81,200కు పడిపోయింది. కిలో వెండి ధర రూ.1,000 తగ్గుముఖం పట్టాయి.
Gold-Silver Rates | ఫెస్టివ్ సీజన్, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో దీపావళి నాటికి తులం బంగారం ధర రూ.లక్షకు చేరువవుతుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Gold- Silver Rates | బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.600 పతనమై రూ.77,700లకు పరిమితమైంది. కిలో వెండి ధర రూ. 2,800 క్షీణించి రూ.91,200లకు చేరుకున్నది.