Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్స్ బంగారం తులం ధర రూ.350 వృద్ధి చెంది రూ.72,850కి చేరుకున్నది.
Gold - Silver Rates | దేశీయంగా డిమాండ్ బలహీనంగా ఉండటంతో బులియన్ మార్కెట్లో సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.950 తగ్గి రూ.71,050లకు పరిమితమైంది. కిలో వెండి ధర రూ.4500 తగ్గింది.
Gold-Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం వరుసగా తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.1000 తగ్గి, రూ.70650లకు పతనమైంది. కిలో వెండి ధర కూడా రూ.3500 పతనమైంది.
Gold Rates | దేశీయంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర ధగధగ మెరుస్తున్నది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.700 వృద్ధి చెంది రూ.76,400లకు దూసుకెళ్లింది.
Gold - Silver Rates | దేశంలో గురువారం బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.710 వృద్ధితో రూ.73,090కి చేరుకోగా, కిలో వెండి ధర రూ.1500 పెరిగి రూ.93,000లకు చేరింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.810 వృద్ధితో రూ.73,400లకు చేరుకున్నది.