Gold-Silver Rates | ఏప్రిల్ నెలలో బంగారం వెండి ధరలు ధగధగ మెరుస్తున్నాయి. ఆరు రోజుల్లో 22 క్యారట్ల బంగారం ధర రూ.3300 పెరిగితే, 24 క్యారట్ల బంగారం తులం రూ.3600 పెరిగింది.
Gold Rates | స్విస్ నేషనల్ బ్యాంకు కీలక వడ్డీరేట్లు తగ్గించడంతో డాలర్ ఇండెక్స్ పుంజుకున్నది. దీంతో గురువారంతో పోలిస్తే బంగారం ధర దాదాపు రెండు శాతం తగ్గి రూ.66,575లకు పడిపోయింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తులం బంగారం ధర రూ.250 పెరిగి రూ.66,200లకు, కిలో వెండి ధర రూ.1700 పుంజుకుని రూ.77 వేల వద్ద స్థిర పడింది.
Gold Rates | డాలర్ విలువ, యూఎస్ బాండ్ల విలువ పెరుగుతుండటంతో కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. మంగళవారం ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.63,100 వద్ద కొనసాగింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కొన్ని నగరాల్లో బంగారం ధర రూ.64 వేల మార్కును దాటేసింది.
Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు లోబడి దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం (24 క్యారెట్స్) బంగారం ధర రూ.250 తగ్గి రూ.63,200 పలికింది. కిలో వెండి ధర సైతం �
Gold Rates | వచ్చే మార్చిలో యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాల మధ్య డాలర్, అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ పెరుగుతున్నది. దీంతో బంగారం ధరలపై ఒత్తిడి ఎక్కువైంది. ఫలితంగా దేశీయ బులియన్ మార్కెట
Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన పరిస్థితుల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1900, తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.420 పతనం అయ్యాయి.
Gold Rates | 2023 జనవరి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో తులం బంగారం ధర రూ.9000 పెరిగిందని బులియన్ వ్యాపారులు చెప్పారు. గతేడాది జనవరి ఒకటో తేదీన రూ.55,370 పలికితే, సోమవారం రూ.64,470 వద్దకు దూసుకెళ్లింది.
Gold-Silver Rates | అంతర్జాతీయంగా డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ పుంజుకోవడంతో బంగారం, వెండిలకు గిరాకీ తగ్గింది. ఫలితంగా గ్లోబల్, దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గాయి.