Gold-Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మెరుస్తున్నాయి. శనివారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.810 పెరిగి రూ.64,530కి చేరుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.
Gold Rates | యూఎస్ ఫెడ్ రిజర్వు.. కీలక వడ్డీరేట్లు పెంచుతుందన్న అంచనాల మధ్య బాండ్ల ధర తగ్గడంతోపాటు డాలర్ ఇండెక్స్ బలహీనపడింది. దీంతో దేశీయంగా.. అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి.
Gold Rates | సోమవారం కూడా బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు దిగి వచ్చాయి. అమెరికా ఎకనమిక్ డేటా సానుకూలంగా ఉండటంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచకపోవచ్చునని భావిస్తున్నారు.
Gold Rates | దంతేరాస్, దీపావళి ముంగిట బంగారం ధరలు దిగి వస్తున్నాయి. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.400 నష్టపోయి రూ.60,950 వద్ద ముగిసింది.
Gold Rates | పండుగల సీజన్, పెండ్లిండ్లతోపాటు అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం ధర కొత్త పుంతలు తొక్కుతోంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో సరికొత్త రికార్డులు నమోదు చేసి�
Gold Rates | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధర మళ్లీ పెరుగుతున్నది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.62,200 పలికింది.
Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. నెల రోజుల్లో తులం బంగారం ధర రూ.3000 తగ్గుముఖం పట్టింది.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం తులం ధర నిలకడగా రూ.60,050 వద్ద కొనసాగింది. మరోవైపు కిలో వెండి ధర రూ.450 పతనమై రూ.75,350 వద్ద స్థిర పడింది.