Gold | గతంతో పోలిస్తే 2024లో బంగారంపై పెట్టుబడులకు 20 శాతానికి పైగా రిటర్న్స్ లభించాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు తదితర పొదుపు పథకాలపై ఆరు నుంచి 7-8 శాతం రిటర్న్స్ మాత్రమే లభిస్తాయి.
Gold - Silver Rates | వరుసగా మూడో రోజు బంగారం ధరలు దిగి వచ్చాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.170 తగ్గి రూ.78,130లకు చేరుకున్నది.
బంగారం ధరలు క్రమంగా దిగొచ్చాయి. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ముగియడం, స్టాకిస్టులు, రిటైలర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు సోమవారం కూడా ధరలు భారీగా తగ్గాయి.
Gold Rates | వరుసగా రెండో సెషన్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,150 క్షీణించి రూ.78,350లకు చేరుకున్నది.
Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజు తులం బంగారం (24 క్యారట్లు) ధర తగ్గింది. మంగళవారం తులం బంగారం ధర రూ.200 తగ్గి రూ.79 వేలకు చేరుకున్నది.
Silver-Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ.4,900 క్షీణించి రూ.90,900లకు పడిపోయింది.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లలో మళ్లీ బంగారం ధరలు ధగధగ మెరుస్తున్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,100 పెరిగింది.