సాఫ్ట్బాల్ క్రీడాకారిణి వర్షితకు రూ.10,500 ఆర్థిక సాయం
జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైన పోతిరెడ్డి వర్షితకు ఆర్థిక ఇబ్బందులపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి స్పందనగా దాతలు రూ.10,500 ఆర్థిక సహాయం అందించారు. రామవరం మాతా శిశు ఆస్పత్రి డాక్టర్ మామిడాల సుజాత రూ.5,000, జడ్పీహెచ్ఎస్ 1995-96 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు...
చుంచుపల్లి, సెప్టెంబర్ 22 : జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైన పోతిరెడ్డి వర్షితకు ఆర్థిక ఇబ్బందులపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి స్పందనగా దాతలు రూ.10,500 ఆర్థిక సహాయం అందించారు. రామవరం మాతా శిశు ఆస్పత్రి డాక్టర్ మామిడాల సుజాత రూ.5,000, జడ్పీహెచ్ఎస్ 1995-96 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు రూ.3,500, పాఠశాల ఉపాధ్యాయులు రూ.2,000 కలిపి మొత్తం రూ.10,500ను వర్షితకు అందజేశారు. మహారాష్ట్రలో ఈ నెల 27 నుండి 30 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వర్షితకు చేయూతనందించిన దాతలకు, బిజెపి నాయకుడు సొప్పరి క్రాంతికి, క్రీడాకారిణి వర్షిత, కోచ్ పొన్నాల పృథ్వీరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. వర్షితకు ఆర్థిక సహాయం అందేలా కథనాన్ని ప్రచురించిన నమస్తే తెలంగాణకు కూడా వారు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ స్థాయిలో వర్షిత ప్రతిభ కనబరచి మంచి ఫలితాలు సాధించాలని అంతా ఆకాంక్షించారు.

సాఫ్ట్బాల్ క్రీడాకారిణి వర్షితకు రూ.10,500 ఆర్థిక సాయం
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

