ఇంటర్ విలీనంపై చర్చ అవసరం
ఇంటర్మీడియట్ విద్య విలీన ప్రతిపాదనపై చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు స్పష్టంచేశారు. ఆదివారం నగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నా నిపుణులు, విద్యావేత్తల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- బీజేపీ చీఫ్ రాంచందర్రావు
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ విద్య విలీన ప్రతిపాదనపై చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు స్పష్టంచేశారు. ఆదివారం నగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నా నిపుణులు, విద్యావేత్తల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అకడమిక్ సంస్థల నుంచి సరైన మార్గదర్శకాలు, సలహాలు తీసుకోకుండానే ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే విద్యా సంసరణల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

