తెలుగు బ్లాక్‌హాక్స్‌కు కాంస్యం
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ తెలుగు బ్లాక్ హాక్స్ (టీబీహెచ్) జట్టు కావా పురుషుల వాలీబాల్ క్లబ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో టీబీహెచ్ 31తో కజకిస్థాన్‌కు చెందిన జెటిసు వాలీబాల్ క్లబ్‌పై గెలిచింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ తెలుగు బ్లాక్ హాక్స్ (టీబీహెచ్) జట్టు కావా పురుషుల వాలీబాల్ క్లబ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో టీబీహెచ్ 31తో కజకిస్థాన్‌కు చెందిన జెటిసు వాలీబాల్ క్లబ్‌పై గెలిచింది.
హెక్టర్ అలెక్సిస్ క్రూజ్ మ్యాచ్‌లో అత్యధికంగా 29 పాయింట్లు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్లాక్ హాక్స్ యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిని అభినందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

