హైదరాబాద్ మరో విజయం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయం అందుకుంది. బంతితో కెప్టెన్ సీవీ మిలింద్ (4/25), రక్షణ్ రెడ్డి (3/24), బ్యాట్‌తో కె. హిమతేజ (40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 77 సత్తా చాటడంతో ఆదివారం జరిగిన గ్రూప్-డీ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఉత్తరాఖండ్‌పై విజయం సాదించింది.
కోల్‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయం అందుకుంది. బంతితో కెప్టెన్ సీవీ మిలింద్ (4/25), రక్షణ్ రెడ్డి (3/24), బ్యాట్‌తో కె. హిమతేజ (40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 77 సత్తా చాటడంతో ఆదివారం జరిగిన గ్రూప్-డీ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఉత్తరాఖండ్‌పై విజయం సాదించింది.
ఉత్తరాఖండ్ ఇచ్చిన 147 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. అభిరథ్ (22) కూడా రాణించాడు. తొలుత ఉత్తరాఖండ్ 19.2 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. యువరాజ్ చౌదరి (59), అనీశ్ (43) రాణించారు. మిలింద్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మంగళవారం జరిగే తమ తదుపరి మ్యాచ్ గుజరాత్‌తో హైదరాబాద్ తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

