Ishan Kishan : వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం భారత స్క్వాడ్ ఎంపిక ఆసక్తి రేపుతోంది. ప్రపంచకప్ బృందంలో ఎవరు ఉంటారు? ఎవరిపై వేటు పడనుంది? అని చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా.. ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్ (Shubman Gill)ను తప్పించాలనే
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో జార్ఖండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 19 ఏండ్ల ఈ టోర్నీ చరిత్రలో ఇన్నాళ్లూ ఫైనల్ కూడా చేరని ఆ జట్టు.. తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. �
మూడు వారాలుగా సాగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో జార్ఖండ్, హర్యానా ఫైనల్ చేరాయి. టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో సత్తాచాటిన హైదరాబాద్.. సూపర్ లీగ్ ఆఖరి మ్యాచ్‌లో హర్యానా చేతిలో పరాభవం పాల
Yashasvi Jaiswal : టెస్టుల్లో పరుగుల వీరుడిగా పేరొందిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) టీ20ల్లోనూ సెంచరీతో చెలరేగాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో శతక్కొట్టిన యశస్వీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లోనూ వం
టీమ్ఇండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో హ్యాట్రిక్ పడగొట్టాడు. సూపర్ లీగ్ గ్రూప్-ఏలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లీగ్ దశలో సత్తాచాటిన హైదరాబాద్.. సూపర్ లీగ్ స్టేజ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింద�
SMAT : దేశవాళీ క్రికెట్లో అవినీతికి పాల్పడిన నలుగురిపై వేటు పడింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో అవినీతికి తెరతీసిన వారిని శుక్రవారం అస్సాం క్రికెట్ సంఘం (ACA) సస్పెండ్ చేసింది.
Nitish Kumar Reddy : భారత జట్టు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) దేశవాళీలో హ్యాట్రిక్‌తో మెరిశాడు. టీ20 ఫార్మాట్లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో మధ్యప్రదేశ్‌పై వరుసగా మూడు వికెట్లు తీశాడీ పేసర్.
బరోడా వికెట్ కీపర్ బ్యాటర్ అమిత్ పాసి తాను ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లోనే రికార్డులు బద్దలుకొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌లో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాసి (55 బంతుల్లో 114, 10 ఫ�
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుస విజయాలతో దూకుడుమీదున్న హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్.. 4 వికెట్ల తేడాతో చండీగఢ్ చేతి ఓటమిపాలైంది.
SMAT : సంచలనాలకు నెలవైన పొట్టి క్రికెట్లో మరో రికార్డు బద్ధలైంది. టీ20ల్లో అరంగేట్రంలోనే బరోడా క్రికెటర్ అమిత్ పస్సీ (Amit Passi) రికార్డు సెంచరీ బాదేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) తొలి మ్యాచ్‌లోనే అత్యధిక స్క�
Arshad Khan : పొట్టి క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. భారత దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో యువ పేసర్ అర్షద్ ఖాన్ (Arshad Khan) చరిత్ర సృష్టించాడు.