చాలా రోజుల తర్వాత హైదరాబాద్ క్రికెట్కు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అవును సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆల్ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నీలో విజేతగా నిలిచింది.
జాతీయ క్రికెట్ అకాడమీ శిక్షణకు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్, సాయి ఐశ్వర్య కాలనీకి చెందిన గుగులోతు కావ్యశ్రీ ఎంపికైంది. చిన్న నాటి నుంచి క్రికెట్