చికెన్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి, ఎస్ఐ చంద్రమోహన్ కథనం ప్రకారం ఉమ్మడి తూప్రా న్�
Brutal murder | సిద్దిపేట జిల్లాలో(Siddipet) దారుణం చోటు చేసుకుంది. ఓ చికెన్ సెంటర్ యజమాని(Chicken center owner) దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు.
Brutal murder | నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిజినేపల్లి మండల పరిధిలోని వట్టెం గ్రామ శివారులో ఓ యువతిని మరో యువకుడు హత మార్చిన(Brutal murder) సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో(Vemulawada) దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని భగవంత నగర్లో సిర్రం మహేశ్ (46) అనే వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు.
ఆర్మూర్ పట్టణంలో మిట్టమధ్యాహ్నం వివాహిత దారుణ హత్య కలకలం రేపింది. సంతోష్నగర్ కాలనీలో శనివారం మధ్యాహ్నం ఆర్.లాస్య(22)ను గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.
భిక్షాటన చేసుకుంటూ.. జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ మహిళ రాచకొండ పోలీసు కమిషనరేట్ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణ హత్యకు గురైంది. ఆమెతో పాటు భిక్షాటన చేసుకునే వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు
ఏపీలోని అనంతపురంలో ఇంజినీరింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ దారుణహత్యకు గురయ్యారు. నగరంలోని జేఎన్టీయూ ప్రవేశద్వారానికి ఎదురుగా ఉండే కాలనీలో నివాసముండే మూర్తిరావు ఖోకలే గతంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన�
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు ఓ కమాండర్ స్థాయి అధికారిని దారుణంగా హతమార్చారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏఎఫ్) 4వ బెటాలియన్ కమాండర్ తిజౌరామ్ భూర్య ఆదివారం బీజా