Brutal murder | ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు
Brutal murder | ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు.
హైదరాబాద్ : ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ(Nallgonda) జిల్లా కొండమల్లేపల్లి మండలం అంబోతు తండాలో(Ambothu tanda) చోటు చేసుకుంది. విరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన జగ్గు అనే వ్యక్తి ఆరుబయట నిద్రిస్తుండగా గుర్తు తెలయని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంను రప్పించి విచారణ వేగవంతం చేశారు. జగ్గు మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

