Brutal murder | సిద్దిపేట జిల్లాలో చికెన్ సెంటర్ యజమాని దారుణ హత్య ?
Brutal murder | సిద్దిపేట జిల్లాలో(Siddipet) దారుణం చోటు చేసుకుంది. ఓ చికెన్ సెంటర్ యజమాని(Chicken center owner) దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు.
హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో(Siddipet) దారుణం చోటు చేసుకుంది. ఓ చికెన్ సెంటర్ యజమాని(Chicken center owner) దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. జగదేవ్పూర్లోని వినాయక గుడి దగ్గర గల రాంరెడ్డి చికెన్ సెంటర్ యజమాని మహిపాల్ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. చికెన్ సెంటర్లోనే గాయాలతో అతడి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు తూప్రాన్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. చికెన్ సెంటర్ లో పని నిచేసే వారు హతమార్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

