Plumber murder | హబీబ్‌నగర్‌లో ప్లంబర్ దారుణ హత్య
Plumber murder | హబీబ్‌నగర్(Habibnagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ప్లంబర్(Plumber) దారుణ హత్యకు(Brutal murder )గురయ్యాడు.
హైదరాబాద్ : హబీబ్‌నగర్(Habibnagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ప్లంబర్(Plumber) దారుణ హత్యకు(Brutal murder )గురయ్యాడు. మద్యం మత్తులో ప్లంబర్ అయూబ్(39)ను అతడి మామ, బామ్మర్ది కొట్టి చంపిన ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మాసాబ్‌ట్యాంక్‌లో నివసించే అయూబ్ ప్లంబర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కాగా, అయూబ్ మల్లేపల్లి ప్రైమ్ ఫంక్షన్ హాల్ సమీపంలోని జియాన్ అపార్టుమెంట్‌కు చేరుకున్నాడు. అక్కడ అతడి మామ మొహినుద్దీన్(60), బామ్మర్ది బాబా (28)తో తాగిన మైకంలో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మొహినుద్దీన్, బాబా ఇద్దరి కలిసి అయూబ్‌ను కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అయూబ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అయూబ్ మృతి చెందాడు. ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

