అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో దేశానికి దిక్సూచిగా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్�
వృత్తిదారులు ప్రగతి సాధిస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలక�
సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేర్చినది బీఆర�
సంక్షేమ ప్రదాత సీఎం కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ర్టానికి స్వర్ణయుగమని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశం�
Minister KTR | సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా సంక్షోభం ఎదుర్కొన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అదే స్వరాష్ట్రంలో గడపగడపకు సంక్షేమం అందుతోందని .. ప్రతి కుటుంబంలో వెలకట్టలేని సంతోషం వెల్లివిరస్తోందని అన్నారు. ఇవా�
‘తెలంగాణ వస్తే మీ ప్రాంతం చీకటైతది. బతుకులు ఆగమైపోతయి’..? ఇది నాడు సమైక్య రాష్ట్రంలో నాయకుల ఎద్దేవా! కానీ, తొమ్మిదేండ్ల రాష్ర్టాన్ని చూస్తే సకల జనుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో�
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలకు అరకొరగా ప్రభుత్వ పథకాలు అందేవి. ఏ పథకం లబ్ధిపొందాలన్నా దళారుల ప్రమేయం ఉండేది. లేదా అధికారుల చేయి తడపాల్సి వచ్చేది. రైతులు సాగునీరు లేక, పంటలకు విద్యుత్ అందక ఇబ్బందిప�
స్వరాష్ట్రంలోనే చెరువుల అభివృద్ధి జరిగిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 6వేల కోట్లతో 46వేల చెరువులను మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుత�
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలు కాపీ కొట్టేందుకు చేస్తున్న య త్నాలు విఫలమవుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు మ�
‘సాకలి పొయ్యి కూలిపోయినది.. సాలెల మగ్గం సడుగులిరిగినది, పెద్ద బాడిశె మొద్దువారినది’ అంటూ కదిలించే పాట రాశాడు కవి గోరటి వెంకన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సడుగులిరిగిన కులవృత్తులన�
కరీంనగర్ జిల్లా విద్యాసంస్థలకు హబ్‌గా మారనున్నదని, ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్�
‘తన మొహం కడుక్కోవడం చాతగానోడు.. మందిని చూసి ఎక్కిరించిండట. మా పార్టీ ముఖ్యనేతల పరిస్థితి అట్లాగే ఉన్నది’ అని వాపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎన్నికలకు ఆర్నెల్లు కూడా లేని తరుణంలో, అనవసరమైన విషయాలు లేవన�
కనీస వేతన సలహా మండలి చైర్మన్ నియమకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు..ఈ విషయంలోప్రభుత్వ వాదనను తెలియజేయాలని కోరింది. కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్, మండలి చైర్మ�
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ‘సంక్షేమ’ రాజ్యాన్ని స్థాపించారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో అమలు కాని విధంగా తెలంగాణలో అన�
సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో తెలంగాణ రాష్ట్రం రోల్‌మాడల్‌గా నిలుస్తున్నది. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతోపాటు, అనేక రాష్ర్టాలు తెలంగాణ పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి అమలు చేసుకొంటున్నాయి.