Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. వర్చువల్‌గా విచారణకు హాజరైన అల్లు అర్జున్
Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరయ్యాడు. అయితే ఈ కేసుకు సంబధించి మిగిలిన నిందితులు హాజరు కాకపోవడంతో నాంపల్లి కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్‌కు వర్చువల్‌గా హాజరయ్యేందుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. అల్లు అర్జున్ ముంబైలో సినిమా షూటింగ్లో ఉండడంతో నాంపల్లి కోర్టు వర్చువల్ విధానానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు అల్లు అర్జున్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరయ్యాడు.
అయితే ఈ కేసుకు సంబధించి మిగిలిన నిందితులు హాజరు కాకపోవడంతో నాంపల్లి కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో 23 మంది నిందితులపై 500 పేజీల ఛార్జ్‌షీట్ కాపీలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించారు. గత విచారణకు కూడా అల్లు అర్జున్ వర్చువల్‌గానే హాజరయ్యాడని తెలిసిందే. మొత్తం 23 మంది నిందితులు హాజరరైతేనే తదుపరి విచారణ ఉంటుందని కోర్టు గతంలో తెలిపింది.
Read Also :
Prakash Raj | ‘ప్రశ్న రావణ్’ అరెస్ట్‌పై మరోసారి స్పందించిన ప్రకాష్ రాజ్.. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Pradeep Ranganathan | హీరోగా ఎదురుదెబ్బ.. ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ప్రదీప్ రంగనాథన్!
Trisha | రానాతో రిలేషన్ షిప్‌పై ప్రచారాలు.. త్రిష ఆసక్తికర కామెంట్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

