పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ బ్రోకర్ అని, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేసిన సారథి సీఎం కేసీఆర్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. బుధవారం జనగా
అన్ని వర్గాల ప్రజలకు చేతినిండా పనులు కల్పించి బతుకుదెరువుకు దారి చూపిన బీఆర్ఎస్ సర్కారుకు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టాలని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు.
ప్రజల ఆశీర్వాదంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపానని.. తన జీవితం ప్రజలకే అంకితమని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లుగా కొనసాగుతున్న నిరంతర అభివృద్ధి పాలన కావాలో.. 60 ఏండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసిన అరాచకుల పాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని విద
మహబూబ్‌నగర్ జిల్లాను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేశామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల, పలు వార్డుల్లో బుధవారం ఎన్నికల ప్రచార�
కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట గ్రామానికి చెందిన మామిడి సుధాకర్‌రెడ్డి బుధవారం మంత్�
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు ఎన్ఆర్ఐలు ద్యాగేటి ఉదయ్‌కుమార్ యాదవ్, పూస్కూరు పవన్ కుమార్‌రావు
Minister Harish Rao | : బీఆర్ఎస్(BRS)లోకి వలసల జోరు కొనసాగుతున్నది. కేసీఆర్ నాయకత్వంలో అమలువుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరు తున్నారు. తాజాగా బీఆర
Narsampet | ఐదేండ్లు.. కేవలం ఐదేండ్లలో అరవై ఏండ్ల వెనుకబాటును రూపుమాపవచ్చని.. అభివృద్ధి బాట పట్టించవచ్చని నిరూపించారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి. అన్ని వనరులు ఉన్నా గత పాలకుల అలసత్వం కారణంగా అభి�
Chinta Prabhakar | ఒకప్పుడు ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడు. కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారు. మున్సిపల్ చైర్మన్‌గా విజయదుందుభి మోగించారు. నిత్యం జనం మధ్యనే ఉంటారు. ప్రతిరోజూ తన నివాసానికి వచ్చే ప్రజలను ఆప్యాయం
Telangana | తరతరాలుగా వెంటాడుతున్న వివక్ష. అణచివేత, అసమానత.. అందుబాటులో లేని విద్య. వెరసి సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబాటుతనం. ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి, సంక్షేమానికి బడ్జెట్లో ప్రత్యేకంగా
ముమ్మాటికీ అంతే! కాంగ్రెస్‌లో జేబు చూస్తరు, కడుపు చూడరు. నా జేబులో డబ్బులు లేవు. నా గుండెలో కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమ వాళ్లకు కనిపించలే! డబ్బు కట్టలు ఇచ్చినోళ్లకే టికెట్ ఇచ్చారు. పార్టీ కోసం పని చేసేవాళ్ల�
కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లె గ్రామంలో ఆయన ప్రచారం చేపట్టారు. ఈ
ప్రణాళికాబద్ధ రాజకీయాలకు పెట్టింది పేరు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని, ఆటుపోట్లను బాగా ఔపోసన పట్టిన తర్వాతనే.. దాన్ని సాధించేందుకు ఎంచుకున్న మార్గంలో ఓ సక్సెస్ ఫార్ములాను ఆయన అనుసరించారు.