శీతల గిడ్డంగులకు నిధుల కేటాయింపులో తెలంగాణపై కేంద్ర సర్కారు తీవ్ర వివక్ష చూపిందని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు మండిపడ్డారు. ఐదేండ్ల కాలంలో బీజేపీపాలిత గుజరాత్‌కు రూ.364.67 కోట్లు కేటాయ�
తెలంగాణ కోసమే రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టిన యూనిట్-1 ఆలస్యానికి కారణాలు ఏమిటని లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేతకాని, మాలోత్ కవిత, జీ రంజిత్‌రెడ్డి ప్రశ్నించారు.
శ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించిన మరుక్షణమే తెలంగాణ సరిహద్దుల్లో సంచలనం మొదలైంది. తమను తెలంగాణలో కలపాలని సరిహద్దు గ్రామాలు నినదించాయి.
బీజేపీ అస్తవ్యస్త విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణించిపోతున్నదని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళి�
గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాల చెల్లింపులో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నదని లోక్‌సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు మద్దతు ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్ కోరారు
మండలంలోని దుర్శేడ్ నుంచి గుంటూర్పల్లి వరకు రోడ్డు నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ. కోటి 86 లక్షలు మంజూరు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.