KTR | మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. 2025 జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్‌లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సుకు ముఖ్యవక్తగా పిలుస్తూ ఆ సంస్
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి ఎంత దిగజారాడంటే, బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నాడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.
KCR | కుల, వర్ణ, లింగ వివక్షను వ్యతిరేకించిన సామాజిక అభ్యుదయ వాది, వీరశైవ లింగాయత్ ధర్మ వ్యవస్థాపకుడు, బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Vidyasagar Rao | తెలంగాణ జల సిద్ధాంతకర్త ఆర్. విద్యాసాగర్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా బాలసముద్రలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
Harish Rao | తెలంగాణ సాగునీనీటి రంగ నిపుణులు, 'నీళ్లు.. నిజాలు'తో తెలంగాణను జాగృతం చేసిన మహనీయులు, సమైక్య పాలకుల జల దోపిడీని చివరి శ్వాస వరకు అడ్డుకున్న ఆర్. విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపే
KTR | సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షను, జల ద
‘బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన మహనీయుడు కేసీఆర్. త్యాగాల పునాదులపై రాష్ర్టాన్ని సాధించిన పార్టీ అధినేత కేసీఆర్ తన �
వరంగల్‌లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. పాతికేళ్ల పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాధాలు తెలుపుకుంటున్నామ
రజతోత్సవ సభ విజయవంతం కావడంతో గులాబీ దండులో పుల్జోష్ నెలకొంది. మండుటెండను సైతం లెక్కచేయకుండా లక్షలాదిగా బీఆర్ఎస్ శ్రేణులు, అన్నివర్గాల ప్రజలు సభకు పోటెత్తారు. దీంతో జన జాతరను తలపించింది. సిద్దిపేట- హ
BRS Party | రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్‌రావు పటాన్చెరు నియోజకవర్గ ముఖ్యనాయకులతో పలు మార్లు సమావేశం నిర్వహించి, బీఆర్ఎస్ సభకు నాయకులు, కార్యకర్తల తరలింపు కోసం దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని పటాన్చెరు,
ఓరుగల్లు వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ పోలీసులపై గర్జించారు. ‘రాజకీయాలు మీకెందుకు? మీకెందుకు దునుకులాట? ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల�
బహిరంగ సభలు, సమావేశాలకు బీఆర్ఎస్ పెట్టింది పేరు.. సందర్భం ఏదైనా ప్రాంగణ వేదిక కిక్కిరిసిపోవాల్సిందే.. ఎటూ చూసినా గులాబీ మాయం కావాల్సిందే.. సబ్బండ వర్గాలు గులాబీ జపం చేయాల్సిందే.