నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వీడాలని బీఆర్ఎస్ నేతలు, కా ర్పొరేషన్ల మాజీ నేతలు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల హక్కుల కోసం తన ఇంటిలో ఆమర ణ నిరాహారదీక్ష చేస్తున్న బక జడ్సన్‌ను కార్పొర�
సెల్ఫీవీడియో తీసుకుంటూ పురుగులమందు తాగిన ఖమ్మం రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబం.. వారంరోజులుగా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నది. విచారణకు వచ్చిన ఎమ్మార్వో కాళ్లపై పడి పిల్లలు ఏడ్వటం అందరినీ కదిలించింది.
నిరుద్యోగుల సమస్యలపై విద్యార్థి నేతలు కదంతొక్కగా అడుగడుగునా నిర్బంధం కొనసాగింది. న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ ముట్టడికి సిద్ధమైన బీఆర్ఎస్వీ, బీజేవైఎం, ఏబీవీపీ సహా ఇతర విద్యార్థ�
కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
KCR | బీఆర్ఎస్ పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనకు గిదో లెక్కనా..? అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేస�
Sitarama Project | ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో.. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకోలేదా అని బీఆర్ఎస్ను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తుంటే విమర్శించడం
బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామని భారత రాష్ట్ర సమితి ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్‌షిండే, జాజాల సురేందర్ అ
తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ సి�
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో ఆదివారం పలువురు బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. తమ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా వారు ఆయనకు వివరించారు.
అవును.. తెలంగాణ ఉద్యమ దివిటీ తన్నీరు హరీశ్‌రావు. ఆయనపై రెండు రోజుల కిందట ‘అక్రమాలు, అబద్ధాలు కలిపితే హరీశ్‌రావు అవుతారు’.. అనే శీర్షికతో వ్యాసం అచ్చయింది. వ్యాసం ఆద్యంతం విధానపరమైన విమర్శలు కాకుండా వ్యక్త
బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటి ఎదుట బీఆర్ఎస్ నేతలు, విద్యార్థి నాయకులు గర్జించారు. పోచారం కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న సమాచారంతో ఆయన ఇంటికి వెళ్లారు.