Aliens | ఏలియన్స్ ఉన్నది నిజమే.. కానీ ఏరియా 51లో లేవు.. సంచలన విషయం వెల్లడించిన ఒబామా
Aliens | గ్రహాంతర జీవులు(ఏలియన్స్) ఉన్నది నిజమేనని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అవి ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదన్నారు. ఇటీవల యూట్యూబర్ బ్రెయిన్ టైలర్ కొవెన్స్ ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.
Aliens | వాషింగ్టన్: గ్రహాంతర జీవులు(ఏలియన్స్) ఉన్నది నిజమేనని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అవి ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదన్నారు. ఇటీవల యూట్యూబర్ బ్రెయిన్ టైలర్ కొవెన్స్ ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. అమెరికా వైమానిక దళ స్థావరమైన నెవెడాలోని ‘ఏరియా 51’లో ఏలియన్స్ ఉన్నారనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘ఆ స్థావంలో భూగర్భ సౌకర్యం లేదు.
అపారమైన కుట్ర ఉంటే తప్ప ఏలియన్స్‌ను అమెరికా అధ్యక్షుడికి తెలియకుండా అక్కడ దాచి పెట్టలేరు’ అని ఆయన వెల్లడించారు. భూమి, సముద్రం, రోదసి, ఆకాశంలో విమానాలను లేదా సహజ దృగ్విషయాలను వెంటనే గుర్తించకపోవడానికి సంబంధించిన యూఏపీ పద్ధతిపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఒబామా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2020 నుంచి SETI@Home ప్రాజెక్ట్ ద్వారా వేలాది స్వచ్ఛంద కార్యకర్తలు అసాధారణ రేడియో సంకేతాలను గుర్తించడం ద్వారా ఏలియన్స్ జాడను వెతికే ప్రయత్నం చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

