తెలంగాణ రాష్ట్రం ఎవరో బిచ్చమేస్తే వచ్చింది కాదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సబ్బండ వర్గాల ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాల సాయిరాం అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. మండలంలోని పిండిప్రోలులో శనివారం ఇంటిం టి ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డిది రాజకీయ హత్యేనని, మంత్రి జూపల్లి దీనికి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. జూపల్లిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం ర�
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. మంగళవారం రామగిరి మండలం నాగేపల్లిలోని సులభ్ కాంప్లెక్స్‌ను కూల్చివేశారు. గ
ఓ యాభై మంది మాజీ ఎమ్మెల్యే అనుచరులు.. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు ఏకంగా ఇరవై కార్లు.. మరోవర్గానికి చెందిన ఒక కారు ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కగానే భారీ చేజింగ్.. వారిని తరుముతూ నానాహంగామా.. ఢీకొట్టి వాహనాన్న�
వరంగల్- నల్లగొండ- ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆదివారం బీఆర్ఎస్ కొమురవెల్లి మండల నాయకులు ప్రచారం నిర్వహించారు.
రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. సన్నాలతోపాటు దొడ్డు వడ్లకూ రూ. 500 బోనస్ చెల్లించాలని, కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను కొనుగోలు చేయాలన�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలలో రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా రైతులను నిండా ముంచుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశ
రాజకీయ కక్షలతో తమ ఇండ్లపై కొందరు దాడికి పాల్పడ్డారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. బాపూజీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌యాదవ్
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నకిరేకల్నియోజకవర్గంలోని ఆయా బూత్‌ల వద్ద బీఆర్ఎస్ నాయకులపై అధికార పార్టీకి చెందిన కొంతమంది దాడులు చేశారని, బాధితులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసు�
పోలింగ్ బూత్‌లో ఓటేసి వీవీప్యాట్ స్లిప్‌ను సెల్ఫోన్లో ఫొటోతీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడం వరంగల్ జిల్లా సంగెం మండలంలో కలకలం సృష్టించింది. మండలంలోని ఎల్గూర్‌స్టేషన్ గేట్ తండాకు చెందిన ఓ యువ�