జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలానికి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ నాయకులను శనివారం పోలీసులు అరెస్టు చేయడంతో స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.
పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడి 20 రోజులైనా మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
BRS Leaders | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ నేతలు డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి, జగద�
మూడు నెలలుగా విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రాల్లో పాడి రైతులకు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పాడి రైతులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడుతున్నారని, నిన్నటివరకు కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్‌గాంధీని ముద్దపప్పు అని తిట్టిన రేవంత్ ఢిల్లీ పెద్దల
తెలంగాణకు రాజీవ్‌గాంధీకి సంబంధమేందని, ప్రభుత్వం సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పా టు చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మేర్గు మహేశ్‌రెడ్డి యాదగిరి, కంకటి నవీన్‌గౌడ్ అన్నారు. సచివాలయం ఎదుట రా�
ఖమ్మం నగరంలోని 48వ డివిజన్‌కు చెందిన దోరేపల్లి కోటయ్య (70) దశాబ్దాలుగా దానవాయిగూడెం పార్కు ఏరియాలోని గణేశ్‌నగర్‌లో ఓ రేకుల ఇంట్లో నివసిస్తున్నాడు. గతంలో డ్రైవర్‌గా పనిచేసిన ఆయన.. వృద్ధాప్యం కారణంగా కొన్నే�
ఖమ్మంలో గత నెల 31న ఊహించని విధంగా ఉప్పొంగిన మున్నేరు ప్రవాహం తెల్లారేసరికి వేలాది కుటుంబాలను చెల్లాచెదురు చేసింది. లక్షలాది ఎకరాల పంటను ముంచేసింది. కష్టజీవులకు కట్టుబట్టలు తప్ప మరేమీ మిగలలేదు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డిని ఆదివారం గులాబీ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగంను హైదరాబాద్‌లోని ఆయ న స్వగృహాన�
రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్లో 10 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, పాడి కౌశిక్‌రెడ్డి మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిర
రాష్ట్రం లో బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపుమేరకు హైదరాబాద్ బయల్దేరుతున్న నాయకులను పోలీసులు ఉదయాన్నే ఇంటింటికీ వెళ్లి అర�