అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్డౌన్ షురూ అయ్యింది. ఆయా పార్టీల ప్రచారపర్వం తుది అంకానికి చేరింది. ప్రచారం ఈ నెల 28వ తేదీతో ముగియనున్నది. మరో 10 రోజుల గడువు మాత్రమే ఉండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ముమ్మరంగా ప్రచ
అడవుల జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు(కేటీఆర్) రానున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి మంచిర్యాలకు చేరుకుంటారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిత్యం సభలు, సమావేశాలు, రోడ్షోలు నిర్వహిస్తుండగా, ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం మందమర్రి మండలం చిర్రకుంట,
ఉమ్మడి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 428 మంది అభ్యర్థులు 745 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవార
ఎన్నికల్లో బీఆర్ఎస్కు జనం హారతి పడుతున్నారు. గులాబీ పార్టీ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అన్ని వర్గాల నుంచి పార్టీకి మంచి స్పందన లభిస్తున్నది.