ఇది ప్రపంచీకరణ యుగం. శాటిలైట్ టీవీలు, స్మార్ట్ఫోన్లు మారుమూల ప్రాంతాలకూ చేరుకున్నాయి. ఇవి మనుషులను తమ వశం చేసుకున్నాయి. సామాజికంగా జరుగుతున్న ఈ మార్పుల ఆధారంగా ఆర్.సి. కృష్ణస్వామి రాజు మనుషులు జంతువు�
భారతీయ ధార్మిక సాహిత్యం... వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారత ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు ప్రధానంగా వెలువడింది. వీటిలో ఇతిహాసాలు, పురాణాల్లో మానవ స్వభావాలను, వాటి ఫలితాలను ప్రముఖంగా చిత్రించారు.
ఆధునిక విద్య కారణంగా రచయితలు కూడా అసంఖ్యాకంగా పుట్టుకొచ్చారు. వీరి చేతుల్లో కొన్ని వందల పుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో ఏవి మంచివి అంటే చెప్పడం కష్టమైన పనే. కానీ సీనియర్ పాత్రికేయులు, కథకుడు, విమర�
కవి, కథకుడు, నవలా రచయిత రామా చంద్రమౌళి తన అనుభూతులను మేళవించి వెలువరించిన కవితా సంకలనం ‘ఆత్మ’. ఇందులోని కవితలు చాలావరకు వర్తమాన సామాజిక అంశాలపై రాసినవే. ‘ఇది నిరంతర అనంత యాత్ర’ కవిత భారత స్వాతంత్య్ర పోరాట
మహాభారతంలో కౌరవ పాండవుల్లో అంతగా తెలియని పాత్ర బర్బరీకుడు. ఇతను ఘటోత్కచుని కొడుకు. కురుపాండవ యుద్ధ సమయంలో మూడు ఆయుధాలతో పాండవుల తరఫున పోరాడటానికి వస్తాడు. అయితే, బలహీనుల తరఫున ఆయుధం ధరించడం బర్బరీకుడి ప�
తన ప్రాణాలు పణంగా పెట్టి జన్మనివ్వడమే కాదు.. తన రక్తాన్ని పాలుగా మార్చి మనల్ని పెంచుతుంది తల్లి. మన అభివృద్ధి కోసం ఎన్నో సంఘర్షణలు పడి, మౌనపోరాటాలు చేసి పెద్ద చేస్తుంది. నిస్సందేహంగా జగన్మాతకు మరో రూపమే అ�
తెలుగు సాహిత్యంలోని ఆధునిక ప్రక్రియల్లో నవల ముఖ్య మైనది. ఒకప్పుడు సుదీర్ఘమైన నవలలను పాఠకులు ఎంతో ఇష్టంగా చదివేవాళ్లు. ఇప్పుడు జీవితంలో వేగం పెరిగి పోయింది. ఇలాంటి సమయంలో పెద్దపెద్దవీ, ఎప్పుడో వెలు వడినవ
గొప్ప కథలు.. అలంకారాలు, విచిత్ర విన్యాసాలతో కూడిన పద ప్రయోగాలు లేకుండా సూటిగా బతుకు బాధలను చిత్రిస్తాయి. ఈ విషయాన్ని చాటుతూ దళితుల జీవన చిత్రణ ప్రధానంగా జంబూ సాహితి తీసుకొచ్చిన కథా సంకలనం ‘సాక దళిత కథా వా�
ముప్పైరెండువేల మేలిమి ముత్యాలతో శ్రీవేంకటేశ్వరుడికి అలంకరించిన.. ఆపాదమస్తక హారాలు తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనలు. అందులో పదివేల పైచిలుకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మిగిలినవి.. కాలగర్భంలో క
Books | పుస్తకం టెక్నాలజీకి అనుసంధానమైంది. విక్రయాలే కాదు పఠనం, సమీక్ష, సిఫారసు.. అన్నీ ఆన్లైన్ వేదికగా సాగుతున్నాయి. అయితే.. ఇంటర్నెట్లో నచ్చిన పుస్తకాల అన్వేషణ అంత సులభం కాదు. ఇక లైబ్రరీకి వెళ్లామా.. నడిసం�
చిత్రలేఖనంలో ఆరితేరిన వ్యక్తి గోపాలకృష్ణ. ఆయన కార్టూన్లు ఎంత నవ్విస్తాయో వాటికి వేసే బొమ్మలూ అంత అందంగా ఉంటాయి. ఇక గోపాలకృష్ణ కార్టూన్ల సంపుటి విషయానికి వస్తే అన్నీ చక్కిలిగింతలే! ప్రతి కార్టూన్ ఆలోచి�